Monday, October 5, 2015

వయసొచ్చి ....



పూజించేందుకు
నీ దరికి చేరిన 
ఒక
ప్రేమ అభాగ్యుడ్ని

ప్రస్తుతం
సమర్పించుకునేందుకు
నావద్ద
ఏమీ లేవు. 



కేవలం
భావోద్వేగమూ,
అబద్దాలు
మినహాయించితే 

No comments:

Post a Comment