Saturday, October 3, 2015

ఔను కదా!



ఎలా ఉండగలను?
ప్రేమించకుండా ....
ఈ ప్రపంచాన్ని
......
దూరంగా వెళ్ళిపోయి
బాధగా
......
నా హృదయం
ఇంకా
నీ కోసం
కొట్టుకుంటూ ఉంటే

No comments:

Post a Comment