Thursday, October 22, 2015

ఆశ


ఒక కొత్త అవకాశం
మనోవికాసం
అందం, ఆనందం,
చైతన్యం .... మంచిని
ఊపిరి పీల్చి
కొత్త అధ్యాయం
కొత్త రోజుకు
స్వాగతం పలకాలి  

గుండె నొప్పిని నివారించి
ద్వేషాన్ని పారద్రోలి
తూరుపు కొండల్లో
ప్రభవించి
పురోగమించే
సూర్యుని
నీరెండ తాకే వేళ 
నన్ను నేను కనుగొనాలని

1 comment:

  1. సునామీ లెక్క ఇన్ని కవిత్వాలు విసురుతున్నావేందన్నా. ఇయన్నీ కలిపి ఒక పుస్తుకం చపాయించి ఎయ్యి మందికి పంచిపెడితే నీకు మస్తు పుణ్యమొస్తది.

    ReplyDelete