సమసమాజం అంటూ గొంతు చించుకుంటూ ఉన్న మరో నేరస్తుడ్ని నేను ఉరెయ్యి నా ఆశయాలకే .... నన్ను ఊపిరాగిపోయేలా కట్టెయ్యి కదలకుండా నా ఆవేశం సంకెళ్ళతో .... నన్ను కాల్చెయ్యి అబద్దాల అతిశయోక్తుల .... చితి పేర్చి అయితే, గుర్తుంచుకో ఉదయించబోతున్న మరో కొత్త సూరీడుని ఎదుర్కునేందుకు సిద్ద పడాలని
ఏందన్నా! అకస్మాత్తుగా ప్రేమ లోనుంచి సమసమాజం అని దూకావు. బెడిసికొట్టిందా? పరవాలేదు. కొద్దిరోజులు ఎర్రకవిత్వం రాసుకో.
ReplyDelete