Vemulachandra
Sunday, October 11, 2015
విశ్రామం
ఒక
సమాధి ఆకారంలో
యేర్పరచబడిన
పానుపు పై
పలుచని పొరలా
యేర్పడిన
దుమ్ము దుప్పటి
కప్పుకుని
ఒక ఎగిరి కూలిన
అలనై
విశ్రాంతి పొందితే
ఏ కష్టాలు
ఏ ఓదార్పులు
ఏ గాయాలు
ఏ ఔషధాలు
అవసరాలు లేని
ఎంత ప్రశాంతతో
ఆ విశ్రామం, ఆ నిద్దుర
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment