Monday, October 5, 2015

ఉదయరాగం



నీకూ
నాకూ మధ్య
దూరం తరగనీ 
నా హృదయం లో
ఈ ప్రేమను
ఈ వికసిస్తున్న
ఎర్ర గులాబీని
పరిమళించనీ 

దయచేసి
స్పష్టంగా ఉండు.
నీ మది
అనుమానాల
పొగమంచు
దాచేస్తుందేమో  
ఈ సుందర దృశ్యం
ప్రేమరాగాన్ని

No comments:

Post a Comment