Saturday, October 3, 2015

మరణం బాట లో ....



అతనూ విన్నాడు.
మరణం బాట గురించి

మనిషిగా పుట్టాక
ఎవరికైనా తప్పదు ....
ఆ బాటలోనే
గమ్యం చేరడం అని,

కానీ,
అతనికి తెలియదు.
అడుగుపెట్టేవరకూ
ఆ బాటలోనే
నడవబోతున్నాడని
..... ఈ రోజు.

No comments:

Post a Comment