Vemulachandra
Wednesday, October 7, 2015
అభాగ్యం
ఆత్మ అసంతులనం
అర్ధరాత్రి గడిచి ....
తెల్లవారబోతూ
నిద్దుర రాకపోవడం
కలగనేందుకు
తనకంటూ
ఒక మానసి లేకపోవడం
అంతకు మించిన
మరో అభాగ్యత
ఎవరిని
తను కల కనబోతున్నాడో
ఆ రూపసిని
తను, ఎప్పటికీ పొందలేనని
తెలియడం
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment