Sunday, May 17, 2015

ఆకర్షణావెశం లో


అప్పుడప్పుడూ నిన్ను చూస్తూనే,
అనిపిస్తుంది 
ఏ తారనో చూస్తున్నాను అని
ఎన్ని జన్మల క్రితపు వాస్తవానుబంధమో అని
కొన్నిసార్లేమో
ఆ భావనే
అన్నింటికన్నా నిజమూ స్వచ్చమూ అని

No comments:

Post a Comment