Vemulachandra
Sunday, May 24, 2015
చీకట్లు ముసిరి
చాన్నాళ్ళే అయ్యింది
జీవ సాగరం లో
నల్లని అలల, ఆవేశపు
మోహాతురత లో
మునిగి, స్నానించి
విశ్రమించాలనిపించడం
నిశ్చేష్టతకు లోనై
అల్పనిద్ర కునుకులో
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment