నిదురిస్తూ, నిద్దుర లోనూ ప్రశాంతతను పొందలేని .... కష్టాల్లో ఉన్న ఒక సాటి మనిషిని పదిలంగా చేతులతో తలను చుట్టి గుండెల్లోకి లాక్కుని కళ్ళతో కళ్ళలోకి సూటిగా చూసి .... వెన్నుతట్టి చేతిలో చెయ్యేసి .... నమ్మకం కలిగించి....తే ఆ క్షణం లో ఆ వ్యక్తి ఎంత నిద్రపోయినా అంతకు మించిన విశ్రాంతి, ఉపశమనం ..... !
అంతటి నమ్మకం కలిగిస్తే , ఎంత బాగా సేదతీరవచ్చో చక్కగా వివరించారు చంద్రగారు.చాలా బాగుంది.
ReplyDeleteఅంతటి నమ్మకం కలిగిస్తే, ఎంత బాగా సేదతీరవచ్చో చక్కగా వివరించారు చంద్రగారు. చాలా బాగుంది.
Deleteచాలా బాగుంది స్పందన స్నేహ ప్రోత్సాహకాభినందన
నమస్సులు శ్రీదేవీ!