Wednesday, February 19, 2014

చెరగని మచ్చలు లా



 


















కదం తొక్కుతున్న విప్లవ గీతాలై
ప్రకంపనాలు సృష్టిస్తూ
పాడుతున్న
బడుగు
దళిత
వర్గ సాహిత్యం
గీతం
ధ్వని లోతు తో,
తామ్రఫలకాలు పై చెక్కబడినట్లు
లయబద్ధమైన చిత్రాలు .... కొన్ని,
నా మది గోడలపై

6 comments:

  1. Replies
    1. వావ్ వండర్ఫుల్ ....
      నా బ్లాగుకు స్వాగతం అనికేత్ గారు!
      బాగుంది మీ స్పందన ప్రోత్సాహక అభినందన!
      ధన్యవాదాలు అనికేత్ గారు! శుభోదయం!!

      Delete
  2. మీ మది గోడలపై ఇలాంటి సిరా మరకలే.. అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి,
    మనలో ఉన్న ఆలోచనలకూ, ఆవేశానికీ నాందీ..

    ReplyDelete
    Replies
    1. మీ మది గోడలపై ఇలాంటి సిరా మరకలే .... అప్పుడప్పుడూ కనిపిస్తున్నాయి,
      బహుశ మీలో ఉన్న ఆలోచనలకూ, ఆవేశానికీ నాందీ .... సూచకంగా

      చక్కని పరిశీలనాత్మక స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు మెరాజ్ గారు!

      Delete
  3. కుల,మతాల రహిత లౌకిక ప్రజాస్వామ్య దేశంలో అగ్ర వర్ణాల అణచివేతల దాష్టికం నా మనో ఫలకాలపై రాతి శిలల వలె నిశ్చలంగా వున్నాయి..ఇంకా ఎన్నాళ్ళీ భావ దారిద్ర్యం..

    ReplyDelete
    Replies
    1. కుల, మతాల రహిత లౌకిక ప్రజాస్వామ్య దేశం మనది. కానీ అగ్ర వర్ణాల అణచివేతల దాష్టికం నా మనో ఫలకాలపై రాతి శిలల వలె నిశ్చలంగా వున్నాయి..
      ఇంకా ఎన్నాళ్ళీ భావ దారిద్ర్యం..
      ఓలేటి శంకర్ గారు నా బ్లాగుకు అహ్వానం
      మీ ఆవేదనను అర్ధం చేసుకోగలను. అణచివేయబడిన వర్గాలు అణచివేయబడుతున్నామని తెలుసుకోగలగడం అందుకు అణుగుణం గా అవాంచనీయాలను ఊహించి ఎదుర్కునేందుకు తమను తాము సంసిద్దుడ్ని చేసుకునే ముందడుగని నేను అనుకుంటున్నాను.
      అణగారిన సామాన్యుడి పరిపాలన ఒక్క ప్రజాస్వామ్యం లోనే సాధ్యమనుకుంటున్నాను.
      ఒక చక్కని ఆలోచనాత్మక స్పందన మీ పరిశీలన
      ధన్యాభివాదాలు ఓలెటి శంకర్ గారు! శుభారుణోదయం!!

      Delete