Wednesday, February 12, 2014

పరితాపం




నీ, ఎడమ చేతి ఒత్తిడి
వెచ్చదనం
ఇంకి .... నా హృదయము పై
ఒక వింత పులకరింపు .
నీవు
ఎడమచేతి వాటం మనిషివి ....
అయ్యుండవు.
నిజం మాత్రం
నేను, నీ చేతిని బలంగా
నా గుండెలకు అదిమి పట్టుకునున్నాను.
నీ చేతికీ, నీ మనసుకూ
తెలుస్తూ ఉంటుంది. 


 










నా గుండె కొట్టుకుంటున్న సవ్వడి.
శాశ్వత అనుభూతి కోసం
నా ప్రాణం పడుతున్న పరితపన.

6 comments:

  1. శాశ్వత అనుభూతి కోసం ప్రాణం పడుతున్న పరితపనను చక్కగా వివరించారు చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. శాశ్వత అనుభూతి కోసం ప్రాణం పడుతున్న పరితపనను చక్కగా వివరించారు చంద్రగారు.
      చక్కని స్పందన స్నేహ ఆత్మీయాభినందన
      ధన్యవాదాలు శ్రీదేవీ! శుభసాయంత్రం!!

      Delete
  2. వండర్ ఫుల్... ఆ గుండెచప్పుడు ఇక్కడి దాక వినిపిస్తోంది. బ్యూటిఫుల్ స్క్రిప్టింగ్. సర్.

    ReplyDelete
    Replies


    1. వండర్ ఫుల్! .... ఆ గుండెచప్పుడు ఇక్కడి దాక వినిపిస్తోంది. బ్యూటిఫుల్ స్క్రిప్టింగ్. సర్.
      బ్యూటిఫుల్ వర్డ్స్ .... బాగుంది స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన
      హన్యవాదాలు సతీష్ కొత్తూరి గారు! శుభసాయంత్రం!!

      Delete
  3. ప్రాణం పడే తపన చక్కగా వివరించారు సర్.

    ReplyDelete
    Replies
    1. ప్రాణం పడే (పరి)తపన(ను) చక్కగా వివరించారు సర్.
      ఈ ప్రశంస ఒక నిండైన ప్రేరణాత్మక స్పందన
      ధన్యాభివాదాలు మెరాజ్ గారు!

      Delete