ఆలోచనల అలల చినుకులు చింది అల్లకల్లోలమై మది తెలియని లోతుల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు సముద్రపు లోతులు, తెలుసుకో లేని ఏ అనంత లక్ష్యాల వడపోసిన మెరుపుల్ని చూసి ..... స్వేదం వర్షమై కురిసి అలల పై నర్తించే నీటి బుడగల పలుకరింపుల్లో కదులుతూ చైతన్యం
"ఎక్కడన్నా ఒక్క వాక్యం అందుకుందామనుకున్నా .... కాని ఏది అందుకోవాలో తెలియలేదు .... అద్భుతంగా ఉంది చంద్ర గారు" ఒక గొప్ప కాంప్లిమెంట్ మీ స్పందన అభినందన నమస్సులు మంజు గారు!
మీ అక్షరాలకు భావం మాత్రమే ఉండేది , ఇప్పుడో రూపం వచ్చింది, దానిని ప్రశంసించే ముత్యమూ(మంజు) వచ్చింది. సర్, గొప్ప భావాలని చిన్ని రూపం లో అందించే నిరాడంభరులు మీరు.
మీ అక్షరాలకు భావం మాత్రమే ఉండేది, ఇప్పుడో రూపం వచ్చింది, దానిని ప్రశంసించే ముత్యమూ(మంజు) వచ్చింది. సర్, గొప్ప భావాలని చిన్ని రూపం లో అందించే నిరాడంభరులు మీరు. ....
మెరాజ్ గారు మొదటి సారి పిక్చర్ ను పోస్ట్ చేసాను. నా దృష్టిలో మీరు మంజు గారు సామాజిక న్యాయాన్ని ఆశిస్తూ కవితలు రాసే గొప్ప కవయిత్రులు. మీ ప్రోత్సాహకర వ్యాఖ్యలే నా కలానికి భావనలకు ప్రేరణ.
ఎక్కడన్నా ఒక్క వాక్యం అందుకున్దామనుకున్నా ....కాని ఏది అందుకోవాలో తెలియలేదు .. అద్భుతంగా ఉంది చంద్ర గారు
ReplyDelete"ఎక్కడన్నా ఒక్క వాక్యం అందుకుందామనుకున్నా .... కాని ఏది అందుకోవాలో తెలియలేదు .... అద్భుతంగా ఉంది చంద్ర గారు"
Deleteఒక గొప్ప కాంప్లిమెంట్ మీ స్పందన అభినందన
నమస్సులు మంజు గారు!
మీ అక్షరాలకు భావం మాత్రమే ఉండేది , ఇప్పుడో రూపం వచ్చింది, దానిని ప్రశంసించే ముత్యమూ(మంజు) వచ్చింది.
Deleteసర్, గొప్ప భావాలని చిన్ని రూపం లో అందించే నిరాడంభరులు మీరు.
మీ అక్షరాలకు భావం మాత్రమే ఉండేది, ఇప్పుడో రూపం వచ్చింది, దానిని ప్రశంసించే ముత్యమూ(మంజు) వచ్చింది.
ReplyDeleteసర్, గొప్ప భావాలని చిన్ని రూపం లో అందించే నిరాడంభరులు మీరు. ....
మెరాజ్ గారు మొదటి సారి పిక్చర్ ను పోస్ట్ చేసాను. నా దృష్టిలో మీరు మంజు గారు సామాజిక న్యాయాన్ని ఆశిస్తూ కవితలు రాసే గొప్ప కవయిత్రులు. మీ ప్రోత్సాహకర వ్యాఖ్యలే నా కలానికి భావనలకు ప్రేరణ.
ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!