క్రింద, ఇంకా క్రింద భూమి మీద, దూళిలో నీవొక వృక్షం నమ్మకం విత్తును విత్తి చూడు. ఎదిగేందుకు .... పైకి, పైపైకి, ఆకాశం లోకి, స్వర్గం దిశగా .... మట్టి లోంచి, బురద లోంచి, మురికి లోంచి, నరకం .... స్వేదం లోంచి. నేను ఎప్పుడో వచ్చి, ఇక్కడే ఉన్నాను. బహుశ, నీకలా అనిపిస్తుండకపోవచ్చు నమ్మి, స్వేదించి చూడు!
గొప్ప నమ్మిక అది, "చెట్టును నమ్ముకున్నోడు ఎప్పుడూ చెడిపోలేదు" అని ఒక సామెత ఉంది. సేదించే సేద్యగాడే అన్నం పెట్టగలడు. మంచి కవిత. .... చక్కని చిక్కని స్పందన, స్నేహ ఆత్మీయ ప్రోత్సాహక అభినందన ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!
పచ్చని చెట్లు లేని సమాజం, నమ్మకం లేని జీవితంతో సమానం. కవిత చాలా బాగుంది సార్. చాలా బాగుంది స్పందన ప్రోత్సాహక అభినందన నా బ్లాగుకు స్వాగతాభివాదాలు గాజుల శ్రీదేవి గారు! సుప్రభాతం!!
గొప్ప నమ్మిక అది, "చెట్టును నమ్ముకుణ్ణోడు ఎప్పుడూ చెడిపోడు "అని ఒక సామెత ఉంది.
ReplyDeleteసేదించే సేద్యగాడే అన్నం పెట్టగలడు. మంచి కవిత.
గొప్ప నమ్మిక అది, "చెట్టును నమ్ముకున్నోడు ఎప్పుడూ చెడిపోలేదు" అని ఒక సామెత ఉంది.
Deleteసేదించే సేద్యగాడే అన్నం పెట్టగలడు. మంచి కవిత. .... చక్కని చిక్కని స్పందన, స్నేహ ఆత్మీయ ప్రోత్సాహక అభినందన
ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!
పచ్చని చెట్లు లేని సమాజం , నమ్మకం లేని జీవితంతో సమానం . కవిత చాలా బాగుంది సార్ .
Deleteపచ్చని చెట్లు లేని సమాజం, నమ్మకం లేని జీవితంతో సమానం. కవిత చాలా బాగుంది సార్.
Deleteచాలా బాగుంది స్పందన ప్రోత్సాహక అభినందన
నా బ్లాగుకు స్వాగతాభివాదాలు గాజుల శ్రీదేవి గారు! సుప్రభాతం!!