నా మనోవినీలాకాశం లో ఎన్నినాళ్ళుగానో నేనెదురుచూస్తున్న నా ఊహల గమ్యం స్వర్గం లో ఆ మధుర భావహాసం తారవు .... నీవా! నా రాత్రుల్ని ప్రకాశవంతం చేసే ఆ వెన్నెల నవ్వు మార్గదర్శక కాంతి వా? నా కలల గమ్యం, హృదయావేశానివా? నా ఆశల, ఎదురుచూపుల ప్రియ రూపానివా .... ? ఎవరివి? ఇంతకీ నీవెవరివి??
దీనిలో ఓ రూపం కనిపిస్తున్నన్నారు, అది ప్రేమకే ప్రతిరూపం అయితే మంచిదే, అయ్యో ఇంతకీ ఎవరో తెలీలేదా.... వెతకండి మాస్టారు ఎక్కడో క్లూ దొరక్కపోదు.:-)) .... చాలా చక్కని ఆత్మీయ స్పందన స్నేహాభినందన _/\_లు మెరాజ్ ఫాతిమా గారు! శుభసాయంత్రం!!
ఆ మధుర భావ హాస తార మీ మనసుకు తెలుసనే నామనసుకు అనిపిస్తుంది . నాతో ఏకీభవిస్తారు కదూ ,చంద్రాగారు . ఒకవేళ తెలియక పోతే నేను కూడా వెతుకుతాను . మీకవిత చాలా బాగుంది .
"ఆ మధుర భావ హాస తార మీ మనసుకు తెలుసనే నామనసుకు అనిపిస్తుంది. నాతో ఏకీభవిస్తారు కదూ, చంద్రాగారు. ఒకవేళ తెలియక పోతే నేను కూడా వెతుకుతాను. మీకవిత చాలా బాగుంది .... " చాలా చక్కని స్నేహాభినందన స్పందన. నమ్మకాన్ని కలిగిస్తూ .... ధన్యాభివాదాలు శ్రీదేవీ!
దీనిలో ఓ రూపం కనిపిస్తున్నన్నారు, అది ప్రేమకే ప్రతిరూపం అయితే మంచిదే,
ReplyDeleteఅయ్యో ఇంతకీ ఎవరో తెలీలేదా... వెతకండి మాస్టారు ఎక్కడో క్లూ దొరక్కపోదు.:-))
దీనిలో ఓ రూపం కనిపిస్తున్నన్నారు, అది ప్రేమకే ప్రతిరూపం అయితే మంచిదే,
Deleteఅయ్యో ఇంతకీ ఎవరో తెలీలేదా....
వెతకండి మాస్టారు ఎక్కడో క్లూ దొరక్కపోదు.:-)) .... చాలా చక్కని ఆత్మీయ స్పందన స్నేహాభినందన
_/\_లు మెరాజ్ ఫాతిమా గారు! శుభసాయంత్రం!!
ఆ మధుర భావ హాస తార మీ మనసుకు తెలుసనే నామనసుకు అనిపిస్తుంది . నాతో ఏకీభవిస్తారు కదూ ,చంద్రాగారు . ఒకవేళ తెలియక పోతే నేను కూడా వెతుకుతాను . మీకవిత చాలా బాగుంది .
ReplyDelete"ఆ మధుర భావ హాస తార మీ మనసుకు తెలుసనే నామనసుకు అనిపిస్తుంది. నాతో ఏకీభవిస్తారు కదూ, చంద్రాగారు. ఒకవేళ తెలియక పోతే నేను కూడా వెతుకుతాను. మీకవిత చాలా బాగుంది .... "
Deleteచాలా చక్కని స్నేహాభినందన స్పందన. నమ్మకాన్ని కలిగిస్తూ ....
ధన్యాభివాదాలు శ్రీదేవీ!