వానలో, ఎండలో ఒక చిన్న గొడుగు తోడు గా జాగ్రత్తగా స్వీయ రక్షణ చేసుకుంటూ, బురదలో, ముళ్ళ లో రాళ్ళూ, పగుళ్ళ రహదారిలో ప్రమాదం లేని, అలసట తప్పని ప్రమోదమో, విచారమో తోడుగా నీవూ, నేనూ ....
ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఒకరి చేతిలో ఒకరు చెయ్యేసుకుని .... నవ్వుతూ, నటిస్తూ జీవితాన్ని మోసం చేసుకుంటూ,
mosamo , natano kalise unnaaru . okappatiki vaasthavam gurhisthaaru . so many people are living like this ,just for kids ,society or something else. any how , they are loosing sensitive feelings with their immature thoughts . HOPE THIS MAY CHANGE SOME OF THEM .super sir .
మోసమో, నటనో కలిసే ఉన్నారు. ఒకప్పటికి వాస్తవం గుర్తిస్తారు. so many people are living like this, just for kids, society or something else. any how, they are loosing sensitive feelings with their immature thoughts. HOPE THIS MAY CHANGE SOME OF THEM.
సూపర్ సర్. చక్కని విశ్లేషణాత్మక స్పందన అభినందన _/\_లు శ్రీదేవి గాజుల గారు! సుప్రభాతం!!
Simply Superb.
ReplyDeleteసింప్లీ సూపర్బ్ .... చక్కని స్పందన, ప్రోత్సాహక అభినందన
Deleteధన్యవాదాలు తాతినేని వనజ గారు!
mosamo , natano kalise unnaaru . okappatiki vaasthavam gurhisthaaru .
ReplyDeleteso many people are living like this ,just for kids ,society or something else.
any how , they are loosing sensitive feelings with their immature thoughts .
HOPE THIS MAY CHANGE SOME OF THEM .super sir .
మోసమో, నటనో కలిసే ఉన్నారు. ఒకప్పటికి వాస్తవం గుర్తిస్తారు. so many people are living like this, just for kids, society or something else. any how, they are loosing sensitive feelings with their immature thoughts. HOPE THIS MAY CHANGE SOME OF THEM.
Deleteసూపర్ సర్.
చక్కని విశ్లేషణాత్మక స్పందన అభినందన
_/\_లు శ్రీదేవి గాజుల గారు! సుప్రభాతం!!