ఎంత కొత్త అనుబంధం సంబంధం ను పెంపొందించుకున్నా చవుడు నేల తడి బురద లా అలాగే ఉండిపోతుంది. ఏర్పడిన గాయపు మచ్చ ఎదీ ఆ మచ్చను కప్పేస్తూ ఎదగదు కాస్మటిక్ సర్జరీ తో బాహ్య ప్రపంచం కళ్ళను కప్పొచ్చు కాని
వాస్తవం గతం జ్ఞాపకం మచ్చ అలాగే నిన్ను అసంతృప్తి గురిచేస్తూనే ఉంటుంది
No comments:
Post a Comment