Thursday, September 3, 2015

ప్రేమ



నీవే నాలోనూ
నీవే నా చుట్టూనూ
ఒక్క నీవే కనిపిస్తున్నావు
ఏవైపు చూసినా
వెళ్ళినా
బహుశ
మన
ప్రేమ ప్రపంచం లో
అంతా శూన్యమేనేమో
ఒక్క నీవూ నేనూ తప్ప

1 comment:

  1. బుచికోయమ్మ బుచికి. ఎందుకన్నా ఒక్కతీర్గ సంపకతింటవు.

    ReplyDelete