కలకన్నాను. ఆ కలలో నిన్నరాత్రి నేనంటే నీకు ఎంతో శ్రద్దుందని తెలుసుకున్నాను. ఒక ఒంటరి నేనూ మరో ఒంటరి నీవు ఎదురయ్యి "ఎలా వున్నావు? ఏం చేస్తున్నావు? కుశలమేనా?" అన్నావు.
ఎంత అనూహ్య సంతోషమో గాల్లో తేలినట్లు గోరు వెచ్చని ఎంత వింత స్పర్శానుభూతో అది నిద్దుర లేవాలనిపించని బద్దకము తనువంతా ఆవహించి
No comments:
Post a Comment