Friday, October 18, 2013

సంరక్షణ

సంరక్షించుకో! 
ఆ పుటాకార దర్పణం లో
ముఖం కనిపించని, 
గాజుతోచేసిన ....
ఆ చాఱల విలక్షణత తళతళలకు 
దూరంగా .... 
నిన్ను నీవు

2 comments:

  1. అసాద్యమేమో.... మీరు చెప్పిన రక్షణ .

    ReplyDelete
    Replies
    1. అసాధ్యమేమో! .... మీరు చెప్పిన ఆ రక్షణ. .... స్పందన ఒక సూచన
      _/\_లు ఫాతిమా గారు!

      Delete