Friday, October 25, 2013

అవిశ్వసనీయత!

ఎడతెగని ఆకలి
కాలుతున్న కోరిక  
దుష్టత్వం 
మనిషిలో 
మాంసభక్షక జంతువు 
నిద్రలేస్తూ, 
అభద్రతాభావన 

2 comments:

  1. నిజమే కదా సర్, అంతటా ఆవహించిన ఆకలి అది.

    ReplyDelete
    Replies
    1. మనిషి లోని సున్నిత స్వబావం, ప్రమాదాన్ని ఊహించి. ఇష్టంగా జీవించాల్సిన ఎన్నో ఘడియల్ని భయంతో పారేసుకొవడం స్వభావికం. ఆకలి కూడా ఒక కారణం .... మృగత్వం నిద్రలేవక పోవడం ఎంతో అవసరం!
      ధన్యవాదాలు ఫాతిమా గారు! శుభసాయంత్రం!!

      Delete