Wednesday, October 30, 2013

ఉరుములు మెరుపుల ఆకాశం

వర్షిస్తుంది. ఆ వర్షించడం లో 
ఒక ప్రయాస, 
ఒక ప్రయాణం, 
ఒక చైతన్యం, ప్రాణం ఉన్నాయి. 
అందుకే 
అనుభవించాలి ఆ వర్షాన్ని 
ఆలింగనము చేసుకోవాలి ఈ జీవితాన్ని

2 comments:

  1. ఇంత వేదాంతాన్ని అర్దం చేసుకోవాలంటే ఇంకోజీవితం కావాలి.

    ReplyDelete
    Replies
    1. ఇంత వేదాంతాన్ని అర్దం చేసుకోవాలంటే ఇంకోజీవితం కావాలి.... బావుంది స్పందన వేదాంత దోరణి తగ్గించమనే సూచన
      ధన్యవాదాలు మెరాజ్ జీ!

      Delete