Friday, October 4, 2013

నవ్వుతూ బ్రతకాలి


ఒక 
విరిగిన గుండె కు 
ఎటువంటి పరిష్కారమూ లేదు.

కేవలం, 
నవ్వుతూ బ్రతకడం 
మినహాయించి ....

ఆ బాధ, 
నరక తుల్యం .... 
భారం, శాపం అయినప్పటికీ.

2 comments:

  1. నా గుండె లొతుల్లొ వున్న బాధ కు అక్షర రూపాన్ని ఇక్కడ చూసాను..మన ప్రమేయము లేక పొయిన, శాపగ్రస్తులం అవుతూవుంటాము.. బాధను పంచుకొవడం ద్వార కాస్త ఉపశమనము పొంది..మీరు చెప్పిన విధంగా బ్రతకడము మొదలపెట్టాలి..

    ReplyDelete
  2. "నా గుండె లొతుల్లొ వున్న బాధ కు అక్షర రూపాన్ని ఇక్కడ చూసాను. .... మన ప్రమేయము లేక పొయినా, శాపగ్రస్తులం అవుతూ వుంటాము, .... బాధను పంచుకోవడం ద్వారా కాస్త ఉపశమనం పొంది .... మీరు చెప్పిన విధంగా బ్రతకడము మొదలుపెట్టాలి."

    మీది స్పందన కాదు కవిత లో జీవితాన్ని చూసుకున్న మనోవేదన గా భావిస్తున్నాను.
    ముఖాన నవ్వులు పూస్తూ బ్రతకడం, ఒక మంచి వ్యాపకం ఏదైనా అలవర్చుకోవడం .... పరిష్కారాలు కాకపోయినా మనోవంచితులకు గొప్ప ఉపశమనాలు. శుభాకాంక్షలు మంజు ప్రవీణ్ గారు!

    ReplyDelete