Thursday, October 10, 2013

చందమామా! నువ్విలా?


వెన్నెలలా చొరబడుతున్నావు!
దొంగా! .... ఆ (వెన్నెల)కొవ్వొత్తి వెలుగులు తో
నా చెలిని స్పృశిస్తున్నావు!
అణువణువూ అసూయ గా ఉంది.
రాజువే నీవు, రాత్రివేళ .... ఆ గగనం లో ....
ఓ నెలరేడా!
మా ప్రేమ లో,
ప్రభవించే వెయ్యి చంద్రుడు ల .... సరి
సూర్యోదయం ఉందని మరిచిపోతున్నావు.

2 comments:

  1. ఆయన మీద అసూయ పడితే ఎలా,
    ఆయనగారికి ఎన్ని పనులో ఎన్ని తారకలో..అందులో మీ చెలి తగిలి ఉండవచ్హు, సూర్య వెలుగులో చూసుకోండి మీ చెలిపై పడిన వెన్నెల మరకలని. బాబోయ్ ఎంత ఈర్ష్యో.....

    ReplyDelete
    Replies
    1. ఆయన మీద అసూయ పడితే ఎలా, ఆయన గారి కి ఎన్ని పనులో ఎన్ని తారకలో.... అందులో మీ చెలి కనపడి ఉండవచ్చు, సూర్యుని వెలుగులో చూసుకోండి మీ చెలిపై పడిన వెన్నెల మరకలని. బాబోయ్ ఎంత ఈర్ష్యో .... స్పందన స్నేహాభినందన
      కాదా మరి, ఆ మాత్రం ఈర్ష్య ఉండటం తగదా
      ధన్యమనోభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! సుప్రభాతం!

      Delete