Saturday, September 6, 2014

నొప్పి




 








పదాల గోడలు
అడ్డుపడి
ఆకాశం మబ్బులమయం
ముట్టడించినట్లు
అయ్యి
గుండె లో ....


నొప్పి

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. గుండెలో ఉన్న మేఘాలను మధించాలి అమృతపు జల్లు కురుస్తుంది

    ReplyDelete
    Replies
    1. గుండెలో ఉన్న మేఘాలను మధించాలి
      అప్పుడే అమృతపు జల్లు కురుస్తుంది.
      భయం పై జయం సాదించాలి .... చక్కని ఆపేక్ష స్నేహ ప్రోత్సాహక స్పందన
      ధన్యాభివాదాలు మెరాజ్ గారు!

      Delete