నీ చుట్టూ నీడలు గుంపుల్లా ముసురుతూ వడపోసిన ఆ వెన్నెల కాంతి నీ మేనిపై జారుతూ ఏదో వింత మెరుపు నూతనత్వం, మార్పు .... నీ కదలికల్లో ఆ వెన్నెల, నీడ లు పరావర్తన చెంది అధ్యయనం చెయ్యాలనిపించుతూ చాయాచిత్రం లా నీవు ఆ ఆకర్షణ, వికర్షణ వ్యత్యాసాల దూరం పెరుగుతూ స్వయం చాయ లా .... నీవు
ఆ వెన్నెల, నీడ లు పరావర్తన చెంది
ReplyDeleteఅధ్యయనం చెయ్యాలనిపించుతూ
చాయాచిత్రం లా నీవు...పదప్రయోగం బాగుందండి.
ఆ వెన్నెల, నీడ లు పరావర్తన చెంది
Deleteఅధ్యయనం చెయ్యాలనిపించుతూ
చాయాచిత్రం లా నీవు...పదప్రయోగం బాగుందండి.
బాగుంది స్నేహ ప్రోత్సాహక అభినందన స్పందన
ధన్యాభివాదాలు పద్మార్పిత గారు! శుభోదయం!!