శిలలు, గులకరాళ్ళ కొండలు
ధరించిన శరీరాల ఆత్మలు
దూళిమయమై .... నేల రాలి,
నాశనమై,
ఈ నేల కోసం
ఎదిగి, తిరిగిన గృహాల నీడలలో
కలిసి నడిచేందుకు పోరాడుతూ ......
అందమైన ప్రపంచంలో నివసించేందుకు
ఆనందం సమాజం చిరునామాలయ్యేందుకు
చేతిలో చెయ్యేసి కలిసి, కదులుతూ
ఏ ఆలోచననూ కాదనుకుని
ఎక్కడికీ పోలేక
ప్రతి ఒక్కరూ మరొకరి తోడుతోనే
No comments:
Post a Comment