Tuesday, March 3, 2015

ఉత్తములు


కొందరు,
క్రమశిక్షణ
నిజం చెప్పగలిగిన
సాహసం
ధైర్యం
సామర్ధ్యం
త్యాగబుద్ది
అందమైన ఆలోచనలు
భావనలతో .....
అయితే
హాస్యాస్పదం మాత్రం
కొన్నిసార్లు
ఆ కదలికల వల్లే వారికి
హాని
ఎదురుదెబ్బలు
తరచు గాయాలు
ప్రమాదాలెదురౌతూ
చిత్రం కదూ!

No comments:

Post a Comment