Thursday, March 5, 2015

ఎంత బాగుంటుందో


ఆమెకు తెలిస్తే బాగుంటుది.
నన్ను నేను మరిచిపోతుంటాను.
తన పక్కనున్నప్పుడు .... అని,
తనను కోల్పోతానేమో అనే
నా మనోభావనలు
తన చెవిలో గుసగుసలాడాలనిపించి 
ఆ .... చిత్రమైన ఆకర్షణ అగ్ని,
అగ్ని బూడిదైన
పరిణామం అనుభూతి
బాధో, వేదనో .... ఏ అనుబంధమో
తనకు అర్ధం అయ్యి
అనిపిస్తే చాలు .... అందుకు కారణం తనే అని.

No comments:

Post a Comment