Saturday, January 18, 2014

చెట్టు



 










అనురాగ హస్తాలు జాపి
శాఖలు విస్తరించి
కష్టాలు, రోగాలు
అశుభాల నిశ్వాసలను స్వీకరించి
నమ్మకం వృక్ష శాఖల
చల్లని గాలై
పరామర్శిస్తూ.
అలక్ష్యం చెయ్యబడుతూ ....
ప్రేమమూర్తి అమ్మ ఆత్మ

6 comments:

  1. అమ్మ ఆత్మ వృక్షమై మనలను కాపాడడం నిజంగా అద్భుతమైన ఉపమానం . చంద్రగారు కవిత అత్యద్భుతంగా ఉంది .

    ReplyDelete
    Replies
    1. నాన్న వంశ వృక్షం, అమ్మ ఆత్మ వృక్షమై మనలను కాపాడడం నిజంగా ఒక అద్భుతమైన ఉపమానం. చంద్రగారు
      కవిత అత్యద్భుతంగా ఉంది.
      అద్భుతం గా ఉంది స్నేహాభినందన స్పందన
      నమస్సులు శ్రీదేవీ!

      Delete
  2. తరువుతనం లో అమ్మతనాన్ని చూపిన మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. తరువుతనం లో అమ్మతనాన్ని చూపిన మీకు ధన్యవాదాలు అంటూ.
      బాగుంది స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete
  3. ప్రతి కొమ్మలో రెమ్మలో అమ్మను చూపారు.
    చాలా బాగుంది.
    తరువులోని బతుకు తెరువు తీరు హృద్యం గా ఉంది.

    ReplyDelete
    Replies
    1. "ప్రతి కొమ్మలో రెమ్మలో అమ్మను చూపారు.
      చాలా బాగుంది.
      తరువులోని బతుకు తెరువు తీరు హృద్యం గా ఉంది."

      ముందుగా నా బ్లాగుకు స్వాగతిస్తున్నాను. బాగుంది స్పందన మీ ప్రోత్సాహక అభినందన
      ధన్యాభివాదాలు జానీ పాషా గారు!

      Delete