Thursday, June 5, 2014

వెన్నెల కిరణం లా




రాబోతూ ఉన్న రాత్తిరి కోసం
ఎదురుచూస్తుంటాను .... ఆశగా, 



పిండారబోసిన
వెన్నెల రాత్రులంటే
ఎంతో ప్రేమ
చెట్ల నీడలో ఎగిరే ఆ ఉత్సాహం
మెరిసే ఆ మిణుగురు సంతృప్తిని నేను!

No comments:

Post a Comment