ఎవరి జుట్టులోనో వేళ్ళు దూర్చి సున్నితంగా ఆడుకోవాలని, నీవు పడుతున్న ఉబలాటం బుట్టబొమ్మలా గిర్రున తిరిగి ఏ ఊహించని క్షణాల్లో ఊహ కందని రీతిలో ఆ ఎవరినో బలంగా గుండెలకు హత్తుకోవాలనే నీ ఆలోచనల ఆ బలవంతపు అదిమివేతలో అవగతమౌతూ
ఘాడంగా నివురు గప్పిన ప్రేమలో నీవు, నిండా మునిగిపోయి ఉన్నావని
No comments:
Post a Comment