Tuesday, July 14, 2015

వివేకం


నాలుగువైపుల్నుంచీ
కప్పేసి
మూసేసిన
చీకటి ని .... నిన్ను
గమనిస్తూనే
రోషపడి
నీ కళ్ళలోకి
సూటిగా
తీక్షణంగా చూసాను.
నీలానే నేనూనూ
నన్నునూ చూడలేవు
అని నోరు జారి
తెలుసుకున్నాను.
నీవు వివేకివి అని

1 comment:

  1. బస్సు చీకటిలో అంతనే బయ్యా

    ReplyDelete