అమృత హస్తం అందించడం మరువకు నిద్దుర లేస్తూనే .... నేను కార్యోన్ముకుడిని అయి అంతలోనే ఆగి ఆలోచిస్తుంటే .... అర్ధం భయమని కాదు. నా కల, ఆశయం గమ్యం చేరే రహదారిలో నాలుగు రోడ్ల కూడలిని చేరి గతం మరిచిన ఒక మానసిక రోగిని .... నేనని రాత్తిరి చీకటి పుటల్లో నీ జ్ఞాన హస్తాన్ని వెతుక్కుంటున్నానని
అంతా స్నేహమయం
ReplyDelete
Deleteఅంతా స్నేహమయం
బాగుంది స్నేహాభినందన స్పందన
ధన్యవాదాలు పద్మార్పిత గారు! శుభమధ్యాహ్నం!!
అమృత హస్తం స్నేహమయంగా బాగుంది .
ReplyDeleteఅమృత హస్తం స్నేహమయం....గా
Deleteబాగుంది .
బాగుంది స్నేహాభినందన స్పందన
ధన్యవాదాలు శ్రీదేవీ!!