Tuesday, May 21, 2013

నువ్వు .... నీ అస్తిత్వం!



అమాయకత
క్లుప్తత
నీ ప్రవృత్తి ప్రతిబింబాలు.
ఎటువంటి హింస
బలప్రయోగం, పెనుగులాట లేని
సాంప్రదాయకతే .... నీ ఆస్తి, అస్తిత్వం!

2 comments:

  1. క్యూట్ లైన్స్ ఇన్ షార్ట్ కట్ .... స్పందన అభినందన
    కృతజ్ఞతలు పద్మ అర్పిత!

    ReplyDelete