క్రూర కుసంస్కారులమై ఈ సంసారం లో అస్తిత్వం సహా, అన్నీ అపహరించబడి పురోగమనం గా పిలుచుకుంటూ, భవిషత్తును అప్పు తెచ్చుకుని నేడే వాడేసుకుంటూ,
నడుస్తూనే ఉన్నాము. మనం, రేపు అనే శూన్య గోళాలమీద కాళ్ళు నరుక్కుని సమశ్యల కత్తెర లో శరీరము అవయవాలు రక్తశిక్తం చేసుకుని చరిత్ర పుటల్లో రక్తాక్షరాలై మిగిలిపోతూ
No comments:
Post a Comment