నిశ్శబ్దం ద్వారా ,వీస్తూ ఉన్న ఆ గాలి ,నా స్వరమే .... పెదవులు జారి ,నేల రాలి దుమ్ముకొట్టుకుపోయి ,అలా అస్పష్టంగా , వినపడీ వినపడట్లున్న్నదీ ,నా స్వరమే ...... అవగతం చేసుకోలేదుగా , నా మనోగతం .
నా మనోగతమే మీ మనోగతం గా మీ స్పందన లోని ప్రతి సూచనను పొందుపరిచాను. బాగుంది భావననమస్సులు శర్మ గారు
మనో గతమే కదా సర్,మనో భవిత కాదుగా...:-)
మనో గతమే కదా సర్,మనో భవిత కాదుగా...:-) అవును అది వర్తమానం దొర్లి రాలిన గతమే .... అవగతం కాని మనోగతంబాగుంది మీ స్పందన, స్నేహ ప్రోత్సాహక అభినందన ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు!
ధన్యవాదాలు వెన్నెలకెరటం బ్లాగ్ స్పాట్ టీం కు!
నిశ్శబ్దం ద్వారా ,
ReplyDeleteవీస్తూ ఉన్న ఆ గాలి ,
నా స్వరమే ....
పెదవులు జారి ,
నేల రాలి దుమ్ముకొట్టుకుపోయి ,
అలా అస్పష్టంగా ,
వినపడీ వినపడట్లున్న్నదీ ,
నా స్వరమే ......
అవగతం చేసుకోలేదుగా ,
నా మనోగతం .
Deleteనా మనోగతమే మీ మనోగతం గా మీ స్పందన లోని ప్రతి సూచనను పొందుపరిచాను. బాగుంది భావన
నమస్సులు శర్మ గారు
మనో గతమే కదా సర్,
ReplyDeleteమనో భవిత కాదుగా...:-)
మనో గతమే కదా సర్,
Deleteమనో భవిత కాదుగా...:-) అవును అది వర్తమానం దొర్లి రాలిన గతమే .... అవగతం కాని మనోగతం
బాగుంది మీ స్పందన, స్నేహ ప్రోత్సాహక అభినందన
ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు!
ధన్యవాదాలు వెన్నెలకెరటం బ్లాగ్ స్పాట్ టీం కు!
ReplyDelete