Saturday, August 2, 2014

మనోగతం



నిశ్శబ్దం ద్వారా
వీస్తూ ఉన్న ఆ గాలి
నా స్వరమే

పెదవులు జారి
నేల రాలి దుమ్ముకొట్టుకుపోయి
అలా అస్పష్టం గా ....
వినపడీ వినపడనట్లుగా

అవగతం చేసుకోలేదుగా,
నా మనోగతం .

5 comments:

  1. నిశ్శబ్దం ద్వారా ,
    వీస్తూ ఉన్న ఆ గాలి ,
    నా స్వరమే ....

    పెదవులు జారి ,
    నేల రాలి దుమ్ముకొట్టుకుపోయి ,
    అలా అస్పష్టంగా ,
    వినపడీ వినపడట్లున్న్నదీ ,
    నా స్వరమే ......

    అవగతం చేసుకోలేదుగా ,
    నా మనోగతం .

    ReplyDelete
    Replies

    1. నా మనోగతమే మీ మనోగతం గా మీ స్పందన లోని ప్రతి సూచనను పొందుపరిచాను. బాగుంది భావన
      నమస్సులు శర్మ గారు

      Delete
  2. మనో గతమే కదా సర్,
    మనో భవిత కాదుగా...:-)

    ReplyDelete
    Replies
    1. మనో గతమే కదా సర్,
      మనో భవిత కాదుగా...:-) అవును అది వర్తమానం దొర్లి రాలిన గతమే .... అవగతం కాని మనోగతం
      బాగుంది మీ స్పందన, స్నేహ ప్రోత్సాహక అభినందన
      ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete
  3. ధన్యవాదాలు వెన్నెలకెరటం బ్లాగ్ స్పాట్ టీం కు!

    ReplyDelete