Saturday, August 23, 2014

భావావేశం


ఎంతో వేగంగా
అది
బాధో, ఆరాటమో, తపనో
ఒక నిశ్శబ్ద ఆలోచన .... లా
గుండె లోతుల్లో
మనసుపొరల్లో వస్తువై,


అది
ఉల్లాసమో,
జలదరింపో
శరీరం ప్రకాశవంతమై
బంగరు పదాలు కొన్ని
అందంగా రూపుదిద్దుకుని
ఒక కవిత లా

4 comments:

  1. ఆరంభంలో ఎంతో వేగంగా తీసివేస్తే బాగుంటుందేమో ?

    ఝలదరింపు కాదు జలదరింపు .

    లారెన్స్ ఓవర్మైర్ అన్నట్లు ఎంతోమంది జీవితాన్ని చదవరు .

    ReplyDelete
    Replies
    1. ఆరంభంలో ఎంతో వేగంగా (తీసివేస్తే బాగుంటుందేమో?)
      తళుక్కున మెరిసే భావం వేగంగా .... ఆసువులా మదిలో అనడం .... ఉద్దేశ్యం పరిపుష్టి కోసమే

      మీ సూచన "జలదరింపు" ..... సవరించాను.

      ధన్యాభివాదాలు శర్మ గారు! శుభోదయం!!

      Delete
  2. పదాల అందమైన అమరికే బంగారు కవితగా రూపుదిద్దుకుంటుంది . బాగుంది చంద్రగారు మీ భావావేశపు బంగారు కవిత.

    ReplyDelete
    Replies
    1. పదాల అందమైన అమరికే బంగారు కవితగా రూపుదిద్దుకుంటుంది. బాగుంది చంద్రగారు మీ భావావేశపు బంగారు కవిత.
      బాగుంది అభినందన, స్నేహ ప్రోత్సాహక స్పందన
      ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!

      Delete