Friday, August 1, 2014

ప్రకృతి సహజం



ఇష్టాలు, కష్టాలు, బలహీనతలు
శూన్యతను సృష్టిస్తూ ....
ప్రేమ, మనిషిని
ఎప్పుడూ నగ్నంగానే నిలబెడుతుంది.

అంతమాత్రాన
అతను తనను తాను చంపుకోవాల్సిన పని లేదు.
ఒక యువతిపై ప్రేమ, పురుషుడి లో
ప్రకృతి సహజత్వానికీ ప్రతీక .

4 comments:

  1. చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పలేకపోయారు అనిపించి చిన్ని సవరణలు చేశా యిలా .

    ఇష్టాలు ,
    కష్టాలు ,
    బలహీనతలు,
    ఆ మనిషిని శూన్యం చేస్తూ ....
    ప్రేమ ఎప్పుడూ ,
    నగ్నంగానే నిలబెడుతుంది .

    అంతమాత్రాన
    తనను తాను చంపుకోవాల్సిన పని లేదు.
    ఒకరిపై ఒకరికి ప్రేమ,
    ఆ యిరువురిలో
    ప్రకృతి సహజత్వానికీ ప్రతీక .

    ReplyDelete
    Replies

    1. చక్కని స్పందన, స్నేహ ప్రోత్సాహక అభినందన
      ధన్యమనోభివాదాలు శర్మ గారు!

      Delete
  2. ఆ మనిషిని శూన్యం చేస్తూ ....
    ప్రేమ ఎప్పుడూ ,
    నగ్నంగానే నిలబెడుతుంది .బాగా చెప్పారండి.

    ReplyDelete
    Replies

    1. ఆ మనిషిని శూన్యం చేస్తూ ....
      ప్రేమ ఎప్పుడూ ,
      నగ్నంగానే నిలబెడుతుంది .బాగా చెప్పారండి.
      బాగుంది స్పందన అభినందన
      హన్యవాదాలు పద్మార్పిత గారు! శుభసాయంత్రం!!

      Delete