చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పలేకపోయారు అనిపించి చిన్ని సవరణలు చేశా యిలా .ఇష్టాలు ,కష్టాలు ,బలహీనతలు,ఆ మనిషిని శూన్యం చేస్తూ ....ప్రేమ ఎప్పుడూ ,నగ్నంగానే నిలబెడుతుంది .అంతమాత్రాన తనను తాను చంపుకోవాల్సిన పని లేదు.ఒకరిపై ఒకరికి ప్రేమ, ఆ యిరువురిలో ప్రకృతి సహజత్వానికీ ప్రతీక .
చక్కని స్పందన, స్నేహ ప్రోత్సాహక అభినందన ధన్యమనోభివాదాలు శర్మ గారు!
ఆ మనిషిని శూన్యం చేస్తూ ....ప్రేమ ఎప్పుడూ ,నగ్నంగానే నిలబెడుతుంది .బాగా చెప్పారండి.
ఆ మనిషిని శూన్యం చేస్తూ ....ప్రేమ ఎప్పుడూ ,నగ్నంగానే నిలబెడుతుంది .బాగా చెప్పారండి.బాగుంది స్పందన అభినందనహన్యవాదాలు పద్మార్పిత గారు! శుభసాయంత్రం!!
చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పలేకపోయారు అనిపించి చిన్ని సవరణలు చేశా యిలా .
ReplyDeleteఇష్టాలు ,
కష్టాలు ,
బలహీనతలు,
ఆ మనిషిని శూన్యం చేస్తూ ....
ప్రేమ ఎప్పుడూ ,
నగ్నంగానే నిలబెడుతుంది .
అంతమాత్రాన
తనను తాను చంపుకోవాల్సిన పని లేదు.
ఒకరిపై ఒకరికి ప్రేమ,
ఆ యిరువురిలో
ప్రకృతి సహజత్వానికీ ప్రతీక .
Deleteచక్కని స్పందన, స్నేహ ప్రోత్సాహక అభినందన
ధన్యమనోభివాదాలు శర్మ గారు!
ఆ మనిషిని శూన్యం చేస్తూ ....
ReplyDeleteప్రేమ ఎప్పుడూ ,
నగ్నంగానే నిలబెడుతుంది .బాగా చెప్పారండి.
Deleteఆ మనిషిని శూన్యం చేస్తూ ....
ప్రేమ ఎప్పుడూ ,
నగ్నంగానే నిలబెడుతుంది .బాగా చెప్పారండి.
బాగుంది స్పందన అభినందన
హన్యవాదాలు పద్మార్పిత గారు! శుభసాయంత్రం!!