Friday, August 1, 2014

ఊహల ఆలోచనలు

శరీరం కోల్పోయిన ఆత్మలవి
గాలి తమ్మెరలై
స్పర్శిస్తూ
నిరంతరం,
రహదారుల్లో ....
నేను నడిచేప్పుడు

2 comments:

  1. భావం చాలా బాగుంది . టైటిల్ సరిపోలేదు .

    అవి ,
    అస్తిత్వం కోల్పోయిన ఆత్మలవి ,
    గాలి తెమ్మెరలై ,
    సదా స్పర్శిస్తుంటాయి ,
    రహదారుల్లో ....,
    పాదచారులు నడిచేటప్పుడు ,
    నేనూ ఆ రహదారిలో ,
    బాటసారినైనప్పుడు ,
    పలుమార్లు పరికించా .

    ReplyDelete
    Replies
    1. భావం చాలా బాగుంది. టైటిల్ సరిపోలేదు .
      మీ స్పందన చదివాక నాకూ అనిపిస్తుంది
      త్వరలో సవరించడానికి ప్రయత్నిస్తాను.
      _/\_లు శర్మ గారు!

      Delete