Tuesday, July 23, 2013

కలలు!

కలలను ప్రేరేపించే 
జ్ఞాపకాలు, 
ఊహల కాంతి పుంజాలు 
కుశాగ్రబుద్ధి ....
లోలోని ఉత్కృష్ట తలంపు లు ....
కోల్పోయిన ఆశల లక్ష్యాలు  
కదలాలి .... ముందుకు రావాలి .... నీలో

1 comment:

  1. please see my 4 blogs - పన్తుల వేంకట రాధాకృష్ణ బ్లాగు పేరు_______ యు .ఆర్ .ఎల్____
    శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం : http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/,
    సాధన ఆరాధన : http://parakrijaya-parakri.blogspot.in/,
    పరాక్రి పదనిసలు : http://jayaparakri.blogspot.in/,
    తెలుగు పండిత దర్శిని : http://teluguteachers-parakri.blogspot.in/ ,
    https://www.facebook.com/parakrijaya

    ReplyDelete