Saturday, July 26, 2014

తగదేమో



ఎవరైనా ....,
ప్రేమను జాగృతం చేసి
మనసును 
ఆటపట్టించి
శరీరాన్ని గిలిగింతలు పెట్టి 
సన్నిహితంగా మసలితే ....
ప్రేమే అనుకోవడం 
....??

3 comments:

  1. ఎవరైనా,
    ప్రేమను జాగృతం చేసి
    మనసును
    ఆటపట్టించి
    శరీరాన్ని గిలిగింతలు పెట్టి
    సన్నిహితంగా మసలినంతనే
    ప్రేమే అనుకోవడం
    తగదు కాక తగదు !

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. ఎవరైనా ....,
      .......
      తగదు కాక తగదు !

      చక్కని పరిశీలన స్నేహ ప్రోత్సాహక స్పందన అభినందన
      ధన్యాభివాదాలు శర్మ గారు! శుభోదయం!!

      Delete