Saturday, July 12, 2025

 కొన్ని 


కలకూ నిజానికీ మధ్యన  

చీకటి రాత్తిరిని చీల్చి 

నూతనత్వపు కాంతి 

ఆనందం వెలుగులు 

గుండెను పెనవేసుకుని 

ధైర్యం పూ మొగ్గల  

సంతోషపు పరిమళాలు  

మన ఆశల .... కొన్ని 

అనుభూతులు ఏరుకుని    

No comments:

Post a Comment