పోగొట్టుకోలేని కావాలనుకుని పొందలేని నిర్మలత్వం, నిరాకారం నీవు ఎక్కడికి వెళ్ళినా సర్వం నీవేలా ఉండి ఆరంభమూ అంతమూ కాని హృదయం నిండిపోయిన సమర్పణా భావన అనుభూతివై ప్రతిచోటా ఉండి కళ్ళతో చూడలేని దైవత్వానివి, నీవు గాలిలోనూ నేలమీదా అంతటా వ్యాపించిన బ్రహ్మాండం బ్రద్దలైన నిశ్శబ్దం శబ్దానివి
No comments:
Post a Comment