అది ఒక చెడు నిర్ధారణే .... కానీ వాస్తవం అది పుట్టకురుపు మాత్రమే కాని గాఢమైన లక్షణం ఎంతో విచిలితుడ్ని చేసే విచారించాల్సిన విషయం అది ప్రేమ
అన్ని వైపులా ఆ ప్రేమ వేర్లు విస్తరించి లోతుగా వ్యాపించి ఆత్మ అంచులవరకూ సాగి ఎవ్వరూ శస్త్రచికిత్స చెయ్యలేని విధంగా స్థిరపడి మాడని గాయమై క్షోభించేలా చేస్తూ
No comments:
Post a Comment