సమశ్యల దండకారణ్యం లో అగమ్యుడినై ఉన్నప్పుడు నా మంచి చెడులను విశ్లేషించే నిఘంటువు సూచివి నీవు నా కంటి వెలుగువి నీవు చీకటి అయోమయంలో నా జీవన రధ సంకల్ప సారధివి నీవు ఈ ఊపిరి ప్రవహించినంత కాలమూ ....
నా నమ్మకానివి నీవు నా ప్రేమవి నీవు నా ఒకే ఆత్మ బాంధవివి నీవు
No comments:
Post a Comment