పుట్టేప్పుడు, ఏడుస్తూ పుట్టి
ఇప్పుడు, ఒంటరిని లా జీవిస్తున్నాను.
చచ్చేప్పుడూ, ఏడిపిస్తూ పోతానని తెలుసు.
చిత్రం!
మనిషి జీవితం, ఈ ఒంటరి పయనం
నీకూ చిత్రం అని .... అనిపించడం లేదా!?
నాకు ....
ఈ ఒంటరి భావనల్తో విసుగేస్తుంది.
ఒక వైపు యాంత్రికత
యాంత్రిక ధనార్జన
మరొకవైపు ఆకలి ఆరాటం
ఆవేశం విసిరేసిన ఉగ్రవాదం
అనుక్షణం యుద్ధం .... నాలో
తట్టుకొని .... నిలబడగలనని, లేనని.
సార్వత్రికం చెయ్యలేని బాధ ఇది.
ఒంటరిని నేను..
ఇప్పుడు, ఒంటరిని లా జీవిస్తున్నాను.
చచ్చేప్పుడూ, ఏడిపిస్తూ పోతానని తెలుసు.
చిత్రం!
మనిషి జీవితం, ఈ ఒంటరి పయనం
నీకూ చిత్రం అని .... అనిపించడం లేదా!?
నాకు ....
ఈ ఒంటరి భావనల్తో విసుగేస్తుంది.
ఒక వైపు యాంత్రికత
యాంత్రిక ధనార్జన
మరొకవైపు ఆకలి ఆరాటం
ఆవేశం విసిరేసిన ఉగ్రవాదం
అనుక్షణం యుద్ధం .... నాలో
తట్టుకొని .... నిలబడగలనని, లేనని.
సార్వత్రికం చెయ్యలేని బాధ ఇది.
ఒంటరిని నేను..
మనం ఒంటరి ఎలా అవుతాం , వేల భావాలు మనలో పోరుసలుపుతుంటే....
ReplyDeleteమనం ఒంటరులము ఎలా అవుతాం, ఎన్నో వేల భావనలు మనలో మనతో ఒంటరి పోరుసలుపుతూ ఉంటే .... బాగుంది స్పందన స్నేహ ఆత్మీయ ప్రోత్సాహక పరామర్శ
Deleteధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు.